మీరు ఒక అనువాదకులా? ఇక్కడ క్లిక్ చేయండి



.csv

.ini

.json

.resx

.xlsx

.xml

యూజర్ మరియు సర్వీస్ ప్రొవైడర్ మధ్య ఉండే విస్త్రృతమైన అంతరాన్ని మొబైల్ అప్లికేషన్‌లు పూడ్చాయి, అయితే దానిని లోకలైజేషన్ మరియు అనువాదం లేకుండా, మార్కెట్ యొక్క వాస్తవ శాతం యాక్సెస్ చేసుకోలేకపోతుంది.ఇది ఎందుకు ముఖ్యమైనది? భారతదేశంలో, అనువదించని యాప్‌లతో పోలిస్తే లోకలైజ్ చేయబడ్డ మరియు అనువదించబడ్డ యాప్‌లు 86% అధికంగా ప్రతిస్పందన పొందుతున్నాయి.వైవిధ్యభరితమైన ఖాతాదారులు తమ మాతృభాషలో సేవలు అందించే యాప్‌లతో స్వేచ్ఛగా అనుసంధానం అవుతారు.Devnagri యాప్‌తో అలైన్ కాగల ఒక ఫ్లాట్‌ఫారం, యాప్‌ని విబిన్న ఫైల్స్‌గా కన్వర్ట్ చేయడం మరియు వాటిని సంపూర్ణ ప్రాసెస్ కొరకు పంపడానికి సంబంధించి ఎలాంటి తొందరలేకుండా భాషా ప్రతిపదికన పూర్తిగా పరివర్తన చేయడానికి సహాయపడగలదు.Android మరియు iOS యాప్ ఫైల్స్ రెండింటిని కూడా ఫ్లాట్‌ఫారం మీద అప్‌లోడ్ చేయవచ్చు మరియు అదే ఫార్మెట్‌లో సంబంధిత కన్వర్షన్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఇది డెవలపర్‌కు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది, అదేవిధంగా యాప్ డెవలప్‌మెంట్ దశలో ఉన్నప్పటికీ దాని APIతో ఇంటిగ్రేట్ చేసుకోవడంతోపాటుగా పని జరిగేట్లుగా చేస్తుంది.మెరుగైన క్లయింట్ ప్రతిస్పందన మరియు వైవిధ్యతను పొందడానికి, యాప్ యూజర్ కేవలం కొన్ని క్లిక్‌లు మాత్రమే చేయాల్సి ఉంటుంది మరియు క్షణాల్లో ప్రాసెస్ పూర్తి కావాల్సి ఉంటుంది.


ప్రాజెక్ట్ను అప్లోడ్ చేయండి
భాషను ఎంచుకోండి
అనువాదం చేయబడిన ఫైళ్లను పొందండి
ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకొండి