మీరు ఒక అనువాదకులా? ఇక్కడ క్లిక్ చేయండి
mac

లక్షణాలు

ai

ఎఐ మరియు యంత్రం ద్వారా శిక్షణ

పవర్డ్ బై ఎఐ మరియు మైండ్స్ ఆఫ్ యూమన్ ద్వారా స్పానర్ చేయబడిన, దేవనాగరి ఒక ప్రొఫెషనల్ అనువాద వేదిక
ఈ సాధనం, ఎఐ నైపుణ్యాలతో మానవ పరిజ్ఞానం కలిసి 100% సంతృప్తికరమైన ఫలితాలను అందిస్తుంది.

file

అన్ని ఫార్మాట్ అమోదము

దేవనాగరి అనేది ఈక్రింది లోకలైజేషన్ ఫార్మాట్స్ ను అర్థంచేసుకునే ఒక సంపూర్ణ సాధనం –
.po, .pot, .xls, .xlsx, .csv, .resw, .resx, .xml, .strings, .properties, .json, .stringdict, .ini

translators

మా అనువాదకులు

మీకు సేవలను అందించు మా ప్రొఫెషనల్ అనువాదకులందరూ కూడా భారతీయ మూలాలు ఉన్నవారే మరియు అధీకృత సహజాత భాష మాట్లాడువారే వీరు భారతీయ భాషల కొరకు ఉత్తమ అనువాదకులుగా ఉన్నారు.

dsvd

మేము అనువదిస్తాము

అనువాద పరిశ్రమను మార్చు క్రమంలో, మేము ఒక ఆన్ లైన్ ప్రొఫెషనల్ వేదికగా ఉండి, ఎఐ మరియు మానవ నైపుణ్యత కలయికతో ఒక పవర్-ప్యాక్డ్ అనువాద సర్వీసులను అందజేయు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాము.సరళమైన వెబ్ యుఐ తో, దేవనాగరి అనేది ఒక ఆధునిక ఇంటర్ఫేస్ గా ఉంది, ఇది మృదువైన, వేగవంతమైన, సమర్థవంతమైనది మరియు హామీ ఇవ్వబడిన అనువాదం అందిస్తుంది.

page-proofs

మేము ప్రూఫ్ రీడ్ చేస్తాము

మా ఎ.ఐ. ద్వారా విషయాంశాలు ఒకసారి అనువదించబడిన తరువాత, మేము ఈ అనువాదాన్ని తదుపరి స్థాయికి తీసుకెళతాము, అక్కడ ఇది మానవ నిర్దేశనము క్రింద జస్టిఫికేషన్ ప్రక్రియకు లోనవుతుంది.మేము ప్రతి విరామ చిహ్నం, స్పెల్లింగ్ లేదా వ్యాకరణ తప్పులు, ఏవైనా ఉంటే, వాటిని పరిశీలిస్తాము.ప్రతి భాషకు ప్రత్యేకమైన ప్రూఫ్ రీడర్స్ ఉండడంతో, మేము నాణ్యతగల స్టైల్ లేదా ప్రాంతీయ శ్రోతల ప్రకారం దానికి అవసరమైన ఏవైనా స్వీకరణలను నిర్ధారించుకుంటాము.

update

మేము రియల్-టైమ్ లో అప్డేట్ చేస్తాము

మా అనువాద సాధనంతో, ప్రతిఒక్కరికీ గల, సమయానికి తగిన బట్వాడా మరియు ప్రాజెక్ట్ సమయంలో చేయబడిన పనిపై అప్డేట్స్ వంటి సంభావ్య సమస్యలను తొలగించాము.అందుచేత, మా అనువాద సర్వీసులతో, వర్క్ అప్డేట్స్ గురించి మీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు, ఎందుకంటే అవి మీకు క్రమవారీ పద్ధతిలో అప్డేట్ చేయబడతాయి.

platform

స్మార్ట్ ప్లాట్ ఫారం

మా ప్రత్యక్ష కమ్యూనికేషన్ విధానం మీకు మరియు మీ బృందానికి కూడా కమ్యూనికేషన్స్ విషయంలో ఎంతో సమయాన్ని ఆదాచేయుటలో తోడ్పడుతుంది.వ్యాఖ్యతో గల ప్రతి ఒక్క స్ట్రింగ్ యొక్క ట్రాక్ రికార్డ్ తో, సమీక్షించడానికి ఎంతో సులభమయింది.

version-control

డెవలపర్ ఫ్రెండ్లీ

గిట్ హబ్ మరియు బిట్ బకెట్ అందుబాటులో ఉండడం వలన ఫైల్స్ ను సునాయాసంగా నిర్వహించడానికి వీలవుతుంది.ఇంకా, డేటాను
కమ్యూనికేషన్ మరియు ఆప్టిమైజేషన్ ను కూడా మా లోకలైజేషన్ వేదిక, దేవనాగరి మరియు గిట్ హబ్ లేదా బిట్ బకెట్ మధ్య సులభంగా నిర్వహించవచ్చు.

rocket

వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్

హోమ్ వర్క్ నుండి తుది సమర్పణ వరకు, మా అనువాద సాధనం, ఎండ్-టు-ఎండ్ లోకలైజేషన్ ను సునాయాసంగా నిర్వహిస్తుంది.బహుళ భారతీయ భాషలకు వీలుగా మరియు ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ లతో ప్రత్యక్షంగా సమగ్రపరుస్తూ, మీరు దృష్టి సారించునట్లుగా, మీకు నిష్కళంక అనువాదం అందునట్లుగా మేము నిర్ధారించుకుంటాము.

మా అనువాదకులు

లోకలైజేషన్, అనువాదము మరియు రీచబిలిటీ – హామీఇవ్వబడింది!

objective-searching (1)

డొమెయిన్ నైపుణ్యత

భారతదేశం మరియు దాని ప్రజలు,ప్రపంచంలోనే ఎక్కడా లేని అతిపెద్ద వైవిధ్యతను కలిగి ఉంటారు.దేవనాగరి యొక్క డొమెయిన్ నిపుణులతో,ఆశ్చర్య జనక వైవిధ్యం గల ఈ దేశానికి మీ వ్యాపారాన్ని అనుసంధానించండి.మీ ఉత్పాదన యొక్క శైలిని భారతీయ సంస్కృతికి జతచేసి, మీ సంభావ్య శ్రోతలతో విడదీయలేని బంధాన్ని ఏర్పర్చుకోండి.

earth-globe (1)

ప్రతి భాష నుండి పదాలు

ప్రతి భాషలోనూ ఒక విశిష్ట తేజస్సు ఉంటుంది మరియు అందుచేత ప్రత్యేకమైన శ్రద్ధను కోరుకుంటుంది.ఈ సందర్భంలో సరియైనదిగా వ్యవహరించుటకు, బాగా సిద్ధమైన నిపుణుల బృందం దేవనాగరివద్ద ఉంది.ఫైల్స్ ను 18+ ఫార్మాట్స్ లో ఆమోదిస్తూ, దేవనాగరి సిస్టమ్ ఒక ఎఐ నడపడు సాధనంగా ఉంది, ఇది అనువాదం యొక్క ఒక తెలివైన పద్ధతికి వీలుకల్పిస్తుంది.

currency-value (2)

భారతీయ నాణ్యత

నాణ్యతలో అతికొద్దిగా రాజీపడినా కూడా ఆ వర్క్ తన నిజమైన సారాన్ని కోల్పోతుంది.దేవనాగరిలో, దానిని మేము లోతుగా అర్థం చేసుకున్నాము, అందుచేత, మా ఇన్-హౌజ్ అనువాదకుడు, తమ క్లెయింట్స్ కు, అత్యంత భారతీయ రూప అనువాదాన్ని అందించుటలో ఎప్పుడూ కూడా విఫలమవ్వడు.అనేక భాషా నిపుణులు ఎంతో మంది ఉన్న కారణంగా, అనువాద విషయాలు, మా మంచిపరిజ్ఞానమున్న ప్రూఫ్ రీడర్స్ ద్వారా ఒకటికి రెండుసార్లు ధృవీకరించబడతాయి.మేము, అందుకే, నాణ్యత మరియు దాని విషయాల పట్ల ఎప్పుడూ కూడా రాజీ పడము.