మీరు ఒక అనువాదకులా? ఇక్కడ క్లిక్ చేయండి

మా కథనం

మేము అప్లికేషన్స్ తయారు చేయు వ్యాపారం చేస్తున్నాము.

తమ వినియోగదరులకు ఈ అప్లికేషన్స్ ద్వారా వినోదం, సదుపాయాలను అందించాలనుకే క్లెయింట్స్ కొరకు మేము ఉత్పత్తులను తయారుచేస్తాము.ఇది సృజనాత్మకత యొక్క శతాబ్దం మరియు ఇప్పుడు సాంకేతికత ద్వారా మీ ఫోన్ పై మీ బొటనవ్రేలును సరిగా కదిలించడం ద్వారా విమానం టికెట్లను బుక్ చేయడానికి సాధ్యమవుతోంది, అలాంటి సాంకేతికతే పెద్దవారి జీవితాన్ని కూడా ఒక మంచి పద్ధతిలో ప్రభావితం చేసింది – వారు వైద్యుల నుండి అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు, ఔషధాలకు సరియైన రిమైండర్స్ ను కూర్చుకోవచ్చు, టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మరియు వారి ప్రియతములను సందర్శించవచ్చు.

కానీ మనం ప్రపంచంలో అతిపెద్ద ఐటి నడపడు దేశాలలో ఒకరిగా ఉన్నామనే వాస్తవాన్ని మనం తెలుసుకున్నా కూడా మన స్వంత ప్రజల సౌకర్యాన్ని మనం నిర్లక్ష్యం చేసామని మనం నెమ్మదిగా తెలుకున్నాము.మేము మా విదేశీ క్లెయింట్స్ యొక్క ఆలోచనలు మరియు అవసరాల ద్వారా నడపడిన అప్లికేషన్స్ ను తయారుచేస్తూ వచ్చాము మరియు వారి స్వంత శ్రోతుల ద్వారా ఉపయోగించుటకు సూచించబడిన అప్లికేషన్స్ మరియు సర్వీసులను మేము నిర్మించాము, మరియు ప్రధాన అంశమేమిటంటే, వారి స్వంతభాషలోనే నిర్మించాము.

విదేశీ భాష (తరచుగా ఇంగ్లీషు భాష) అనర్గళంగా లేదా సౌకర్యవంతంగా లేకపోవడం అనే సరళమైన వాస్తవం, అనేక భారతీయులు సాంకేతికత యొక్క అద్భుతమైన ప్రయోజనాలను మరియు ఆధునిక మొబైల్ విప్లవాన్ని వాస్తవంగా సరిగా ఉపయోగించుకోకుండా అడ్డుపడుతోందని మేము తెలుసుకున్నాము.

ప్రజలు తమకు సౌకర్యవంతంగా లేని ఒక భాషలో గల ఒక బ్యాంక్ లేదా బ్యాంక్ అప్లికేషన్ ను ఉపయోగిస్తే ఏవైనా తప్పులు జరగవచ్చని భయపడతారు కాబట్టి వాటిని వినియోగించరు.

వ్యాపారానికి లేదా సదుపాయం అందించువారికి మధ్య ఒక అనుసంధానం లేకపోవడాన్ని మేము తెలుసుకున్నాము మరియు మన పెద్దవారు, సహచరులు దేనిని ఉపయోగిస్తూన్నారో తెలుసుకోగలిగాము – కేవలం భాషకు సంబంధించిన అవరోధం వల్లే అని!

మేము కేవలం భారతీయ భాషలు మరియు భారతీయ ప్రజలపై మాత్రమే దృష్టి సారించాము.

మేము ఎందువలన “దేవనాగరి” అని పిలువబడ్డాము?

దేవనాగరి – ఈ పదం భారతీయుల హృదయాలలో మరియు మనస్సులతో ప్రతిధ్వనిస్తుంది. మన భాషల్లో అధిక భాగం ఈ పురాతన లిపి నుండి లేఖనా పద్ధతులు రావడం జరిగింది. మరియు దేవనాగరి ద్వారా, మన స్నేహితులు, కుటుంబం మరియు దేశవాసులను సశక్తులుగా చేసి వారి చిరునవ్వులను చూడాలనుకొంటున్నాము.